dryfruit kesari By , 2014-07-21 dryfruit kesari dryfruit kesari- itsa sweet dish, its festivals special dish, its a made of rice, sugar, ghee, milk with dry fruits enhancing its taste........ Prep Time: 15min Cook time: 45min Ingredients: 2 టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు కుంకుమ పువ్వు, 2 కప్పులు నీళ్ళు, 3 టీ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్ పంచదార, అరకప్పు జీడిపప్పు, ఎండద్రాక్ష, ఖర్జూరం, బాదం, అర టీ స్పూన్ ఏలాకుల పొడి, 1 కప్పు బియ్యం, Instructions: Step 1 ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూన్ట్ వేయించుకుని పెట్టుకోవాలి. Step 2 తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. Step 3 తరువాత బియ్యంలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులో పాలు, కుంకుమ పువ్వు వేసి 10నిముషాలు నాననివ్వాలి. అలాగే మీరు ఫుడ్ కలర్ కూడా ఉపయోగించాలనుకుంటే, దాన్ని కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 5 తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా వేయించు పెట్టుకొన్న డ్రై ఫ్రూట్స్ మరియు అన్నం వేసి , బాగా మిక్స్ చేయాలి. అన్నంకు నెయ్యి బాగా పట్టే వరకూ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. Step 1 అలాగే పంచదార కూడా వేసి బాగా బాగా మిక్స్ చేసి రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి. పంచాదర పూర్తిగా కరిగిపోయే వరకూ ఉడికించుకోవాలి. స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొనే ముందు యాలకుల పొడి చల్లి క్రిందికి దింపుకోవాలి. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ కేసరి రెడీ.
Yummy Food Recipes
Add