meen moili By , 2014-08-02 meen moili meen moili - itsa kerala special recipe, the word meen means fish and moilee is the stew. tasty and easy recipe meen moili.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 4 చేపముక్కలు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఆవాలు, 2 రెబ్బలు కర్వేపాకు, 1 కప్పు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ మిరియాలపొడి, 2 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, Instructions: Step 1 ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తర్వత వాటికి నిమ్మరసం, ఉప్పు, ఇక చెంచా అల్లం, వెల్లుల్లిపేస్ట్ మిక్స్ చేసి, చేపలకు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బ్రౌన్ కలర్ కు మారేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొబ్బరి పాలు వేసి మిక్స్ చేస్తూ వేయించాలి. Step 3 ఇప్పుడు అందులో ముందుంగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చూపముక్కలను వేసి 7-8నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇప్పుడు 5-10 నిముషాలు మీడియం మంటలో చేపముక్కలు ఉడుకుతాయి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మీన్ మోయిలీ కెరళ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day