coconut laddu By , 2014-07-07 coconut laddu coconut laddu, laddu with coconut, making of coconut laddu, testy coconut laddu, veriety coconut laddu, coconut laddu in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 2 కప్పులు కొబ్బరి తురుము, 2 కప్పులు చిక్కటి పాలు, 1 కప్పు పంచదార, 1టీ స్పూన్ యాలకులపొడి, 5 బాదం, 1 టీ స్పూన్ బట్టర్, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. అడుగు అంటుకోకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. Step 2 మరుగుతున్న మిశ్రంలో కొబ్బర వేసి 10-15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమంలో పంచదారా వేసి బాగా కలిపి పొయ్యిమీద నుండి దించేసుకోవాలి. ఇందులో యాలకులపొడి, బట్టర్ వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టుకోవాలి.
Yummy Food Recipes
Add