aloo amritsari By , 2017-12-11 aloo amritsari Here is the process for aloo amritsari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు – నాలుగు,శనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్స్పూన్,పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి),ఉల్లిపాయలు - రెండు (తరగాలి),టొమాటోలు - మూడు (సన్న ముక్కలుగా తరగాలి),జీలకర్ర, కారం, అనార్ దానా పొడి (ఎండపెట్టిన దానిమ్మగింజల పొడి) - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున,పసుపు – కొద్దిగా,ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్,గరం మసాలా పొడి - ఒక టీస్పూన్,వాము, బేకింగ్సోడా - ఒక్కోటి చిటికెడు చొప్పున,ఆమ్చూర్ పొడి - పావు టీస్పూన్,నెయ్యి - ఒకటేబుల్ స్పూన్,నూనె – సరిపడా,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 బంగాళాదుంపల పొట్టు తీసి పొడవైన ముక్కలుగా కోసుకోవాలి. Step 2 శెనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వాము, దానిమ్మ గింజల పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, బేకింగ్ సోడా, అర టీస్పూన్ నెయ్యిలను ఒక గిన్నెలో వేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. Step 3 ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని వేసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 4 పెద్ద గిన్నెలో వేగించడానికి సరిపడా నూనె పోసి నానిన బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేగించాలి. నూనె పీల్చుకునే పేపర్ మీద వాటిని వేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day