ullikadala soup recipe By , 2017-10-11 ullikadala soup recipe Here is the process for ullikadala soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉల్లికాడల తరుగు (తెల్లని కింద భాగం మాత్రమే) - 4 కప్పులు,,బంగాళదుంప ముక్కలు -4 కప్పులు,,ఉప్పు - రుచికి తగినంత,,మిరియాల పొడి - చిటికెడు,,నీరు - 7 కప్పులు,,కొత్తిమీర - అర టేబుల్ స్పూను,,క్రీమ్ - అర కప్పు., Instructions: Step 1 దళసరి అడుగున్న పాత్రలో ఉల్లికాడ తరుగు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి 7 కప్పుల నీరు చేర్చి మెత్తబడేదాకా (దాదాపు 20 - 30 నిమిషాలు) ఉడికించాలి.  Step 2 తర్వాత మిరియాల పొడి, క్రీమ్ కలిపి చల్లబడ్డాక కొత్తిమీర చల్లి తాగాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day