mutton pickle recipe By , 2017-09-20 mutton pickle recipe Here is the process for mutton pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ మాంసం - 1కిలో,వెల్లుల్లి, అల్లం పేస్టు - 1 గరిటెడు,,కారం - అరకప్పు,ఉప్పు - గరిటెడు,లవంగాల పొడి - అర చెంచా,నూనె - అరకిలో,,నిమ్మకాయ - ఒకటి, Instructions: Step 1 మాంసం చిన్న ముక్కలుగా కొయ్యాలి. ముక్కలు కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె కాగిన తరువాత ముక్కల్ని వేయించాలి.   Step 2 మాంసం ముక్క ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది.  Step 3 ముక్క ఉడికిందీ లేనిదీ చూసుకుని, నూనెలోంచి ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి.  Step 4 మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి, స్టౌ తక్కువ మంటమీద ఉంచి అల్లం వెల్లుల్లి ముద్ద, లవంగాల పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. స్టౌ ఆర్పివేసి, వేయించిన మాంసం ముక్కలు వేసి అన్ని ముక్కలకు మసాలా కారం పట్టేలా కలపాలి.    Step 5 ఇష్టమైతే చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day