sukhi dal By , 2017-12-12 sukhi dal Here is the process for sukhi dal making .Just follow this simple tips Prep Time: 10hour Cook time: 20hour Ingredients: శెనగపప్పు - రెండు కప్పులు,జీలకర్ర - ఒక టీస్పూన్,బిర్యానీ ఆకులు – రెండు,దాల్చిన చెక్క - చిన్నది (ముక్కలుగా చేసుకోవాలి),లవంగాలు – మూడు,పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి),పసుపు, కారం - ఒక్కోటి టీస్పూన్ చొప్పున,నెయ్యి - రెండు టీ స్పూన్లు,నిమ్మరసం – అరటీస్పూన్,కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరగాలి),ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 ప్పుని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానపెట్టి కుక్కర్లో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. Step 2 ఒక గిన్నెలో నెయ్యి వేసి అది వేడెక్కాక గరం మసాలా దినుసులు (బిర్యానీఆకులు, దాల్చినచెక్క, జీలకర్ర) వేసి చిటపటమనే వరకు వేగించాలి. Step 3 ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారాక ఉడికించిన పప్పు, ఉప్పు, మసాలా దినుసులు వేసి మూతపెట్టకుండా కొంచెంసేపు ఉడికించాలి. Step 4 ఈ పప్పు పైన కొత్తిమీర ఆకులు చల్లి నిమ్మరసం పోసి కలపాలి. ఈ పప్పును వేడివేడిగా రోటీ, పూరీ, పరాటా, బటర్ నాన్లతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.  
Yummy Food Recipes
Add
Recipe of the Day