potato balls recipe By , 2017-08-24 potato balls recipe Here is the process for potato balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళదుంపలు - 3,,క్యారెట్‌, బీన్స్‌,క్యాబేజీ తురుము - 1 కప్పు,గుడ్డు - 1,,సన్న సేమ్యా - అరకప్పు,నూనె - వేయించడానికి సరిపడా,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ తురుములో ఉప్పు కలిపి పెట్టుకోవాలి. Step 2 బంగాళదుంపలను ఉడికించి ముద్దగా చేసుకుని అందులో ఉప్పు కలుపుకోవాలి. గుడ్డుసొన గిలకొట్టుకుని ఒక బౌల్‌లో ఉంచుకోవాలి.  Step 3 అలాగే సన్న సేమ్యాను ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. అరచేతికి నూనె రాసుకుని నిమ్మకాయంత బంగాళదుంప ముద్దను తీసుకుని పరుచుకోవాలి. Step 4 అందులో పైన చెప్పిన కూరగాయల తురుమును ఉంచి మూసివేసి బాల్స్‌లా చేసుకోవాలి.    Step 5 అందులో పైన చెప్పిన కూరగాయల తురుమును ఉంచి మూసివేసి బాల్స్‌లా చేసుకోవాలి.  Step 6 బంగారురంగులో వేగిన తరువాత తీసి టిష్యూ పేపర్‌ ఉంచిన ప్లేట్‌లో వేసుకోవాలి. కరకరలాడుతూ, రుచిగా ఉండే ఈ పొటాటో బాల్స్‌‌ను టమాటాసాస్‌తో కలిపి చిరుజల్లులు పడుతుండగా తింటుంటే ఆ మజానే వేరు!
Yummy Food Recipes
Add