Green Rice By , 2017-10-31 Green Rice Here is the process for Green Rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉడికించుకున్న రైస్ - 1 కప్పు (పెద్ద కప్పు),పాలకూర మిశ్రమం - అరకప్పు,గ్రీన్ పీస్ - పావుకప్పు,ఆనపకాయ ముక్కలు - పావుకప్పు,ఉల్లి తరుగు - చిన్న కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావుకప్పు,పచ్చిమిర్చి - 2,పంచదార - 1 చెంచా,నిమ్మరసం - 1 చెంచా,నూనె - 2 చెంచాలు,నెయ్యి- 2 చెంచాలు,ఉప్పు - రుచికి తగినంత,గరం మసాలా - 2 చెంచాలు, Instructions: Step 1 ముందుగా ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయిస్తాం. * అప్పుడు అవి కొంచెం వేగిన తరువాత దానిలో అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయించి తరువాత అందులో పాలకూర మిశ్రమం( పాలకూర ఉడికించి మిక్సీ వేసుకోవాలి) వేసి వేయిస్తాం.  Step 2 అది కొంచెం వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, బఠాణీ వేసి కలపాలి. Step 3 ఆతరువాత అందులో ఉప్పు, గరంమసాలా, కొంచెం పంచదార వేసి కలుపుకొని ఆఖరిలో ఉడికించిన అన్నం కలుపుకోవాలి. దింపే ముందు కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని దించుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day