banana idly By , 2017-12-07 banana idly Here is the process for banana idly making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: రవ్వ - ఒక కప్పు,కొబ్బరి తురుము - పావు కప్పు,పండిన అరటిపండ్లు - 4,చక్కెర - అరకప్పు,బేకింగ్ సోడా - అర టీ స్పూన్,నెయ్యి - ఒక టీ స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరటిపండ్ల గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, చక్కెర, బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలపాలి. Step 2 ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేయాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి, అరటిపండ్లతో చేసిన మిశ్రమాన్ని పోసి 15నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.  Step 4 ఇంకేముంది.. బనానా ఇడ్లీ రెడీ! పాలతో కలిపి ఈ ఇడ్లీలు తింటే ఎంతో ఆరోగ్యం!              
Yummy Food Recipes
Add