baby corn soup recipe By , 2017-10-12 baby corn soup recipe Here is the process for baby corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: బేబీకార్న్ - 2,,మష్రూమ్స్ - 50 గ్రా.,ఉడికించిన చికెన్ ముక్కలు - 4,క్యాలీఫ్లవర్ - 50 గ్రా.,,ఉప్పు - తగినంత,పంచదార - అర టీ స్పూన్,ఉల్లికాడల తరుగు - టేబుల్ స్పూన్,ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు,మిరియాల పొడి - చిటికెడు,,టొమాటో - 1, Instructions: Step 1 ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి.  Step 2 చికెన్‌ముక్కలను సన్నని ముక్కలుగా చేసుకోవాలి. Step 3 కప్పున్నర నీళ్లు అయ్యాక ఉప్పు, పంచదార, మిరియాలపొడి, చికెన్‌ముక్కలను, ఆలివ్ ఆయిల్ వేసి, మరికాసేపు ఉడికించాలి.                
Yummy Food Recipes
Add