milk fruit salad By , 2017-12-07 milk fruit salad Here is the process for milk fruit salad making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 15min Ingredients: పైనాపిల్ ముక్కలు - పది,పాలు - ఒక కప్పు,తేనె - పావ్ కప్పు,నల్ల ద్రాక్ష పండ్లు - కొన్ని,అరటిపండ్ల ముక్కలు - అర కప్పు,గ్రీన్ యాపిల్ ముక్కలు -పది,యాపిల్ ముక్కలు - పది,పంచదార - అర కప్పు,ఐస్ క్రీము - అర కప్పు., Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న గిన్నె లో పాలను పోసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి.  Step 2 తర్వాత పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. దీనిలో ఐస్‌క్రీము వేసి కలిపి ఫ్రిజ్‌లో ఒక గంటసేపు పెట్టుకోవాలి.  Step 3 గంట తర్వాత ఫ్రిజ్ లోనుంచి ముక్కలు తీసి తేనే వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి....                
Yummy Food Recipes
Add