Assami Dosa By , 2017-12-07 Assami Dosa Here is the process for Assami Dosa making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 15min Ingredients: ఉప్పుడు బియ్యం - కిలో,నువ్వులు - అరకిలో,బెల్లం - పావుకిలో,నూనె, - తగినంత, Instructions: Step 1 బియ్యాన్ని కడిగి గంటసేపు నానబెట్టాలి. నీళ్ళు వంచేసి పొడిగుడ్డ మీద ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టాలి.  Step 2 తడి ఆరిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో రెండు కప్పుల నీళ్ళు కలిపి జారుగా ఉండే దోశ పిండిని తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 మూకుట్లో నువ్వులు ఎర్రగా అయ్యేవరకు వేయించి బరకగా పొడిచేసి బెల్లంలో కలిపి దోశ వేసుకోవాలి. Step 4 అది ఎర్రగా కాలాక బెల్లం, నువ్వుల పొడి మిశ్రమాన్ని దాని మీద పరిచి మడిచి పెనం మీద నుంచి తీసేయాలి. తక్కిన దోశలు కూడా అలాగే చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add