amla pickle By , 2018-01-03 amla pickle Here is the process for amla pickle making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 5min Ingredients: ఉసిరికాయలు: అరకిలో,,రాతిఉప్పు: ఒకటిన్నర కప్పులు,,ఇంగువ: టీస్పూను,,నువ్వులనూనె: ఒకటిన్నర కప్పులు, ఆవపొడి: 3 టేబుల్‌స్పూన్లు,,కారం: ఒకటిన్నర కప్పులు,,జీలకర్ర: టీస్పూను,,మెంతిపొడి: 2 టీస్పూన్లు,,పసుపు: టీస్పూను, నిమ్మకాయలు: 4, Instructions: Step 1 ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి. Step 2 రాతి ఉప్పుని మెత్తగా దంచాలి. తరవాత కాయల్ని ఓ జాడీలో వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలిపి రెండుమూడు రోజులు వూరనివ్వాలి. ఉసిరికాయ పచ్చడిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు గరిటెతో బాగా కలపాలి. Step 3 తరవాత బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి ఓ క్షణం మరిగించి దించాలి. నూనె బాగా ఆరిన తరవాత పచ్చడిలో కలిపి నిమ్మరసం పిండి ఉప్పు సరిచూడాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day