beetroot halwa By , 2018-01-09 beetroot halwa Here is the process for beetroot halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బీట్ రూట్ తురుము - మూడు కప్పులు,,పాలు - రెండు కప్పులు,,చక్కెర - ఒక కప్పు,,నెయ్యి - మూడు టీస్పూనులు,,యాలకుల పొడి - అరటీస్పూను,,బాదం,జీడిపప్పు - రెండు కలిపి గుప్పెడు, Instructions: Step 1 ముందుగా నేతిలో బాదం, జీడిపప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బీట్ రూట్ సన్నగా తురుముకోవాలి.  Step 2 స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. అందులో బీట్ రూట్ తురుము వేసి ఉడికించాలి.  Step 3 తురుము మెత్తగా ఉడికాక... చక్కెర వేయాలి. గరిటెతో తరుచూ కలుపుతూ ఉండాలి. పావుగంటసేపు ఉడికాక... యాలకుల పొడి చల్లాలి.  Step 4 హల్వా దగ్గరగా అయ్యే వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి. టేస్టీ బీట్ రూట్ హల్వా తయారైనట్టే.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day