onion biryani recipe By , 2017-09-18 onion biryani recipe Here is the process for onion biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్ - 200గ్రా,నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,జీలకర్ర- అర టీ స్పూన్,మిరియాలు- టీ స్పూన్,లవంగాలు - మూడు,ఏలకులు - రెండు,బిర్యానీ ఆకు- ఒకటి,ఉల్లిపాయ ముక్కలు - 50 గ్రా,చిన్న ఉల్లిపాయలు - 50 గ్రా,ఉప్పు- తగినంత,తరిగిన కొత్తిమీర - పదిగ్రాములు,గార్నిష్ చేయడానికి - నేతిలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, Instructions: Step 1 ముందుగా అన్నం వండి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.  Step 2 అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అన్నం, ఉప్పు వేసి కలిపి దించేయాలి. నేతిలో వేయించిన ఉల్లిపాయముక్కలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.              
Yummy Food Recipes
Add