mutton palak paneer recipe By , 2017-08-29 mutton palak paneer recipe Here is the process for mutton palak paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలకూర - కప్పు,,మటన్ - 250 గ్రా.,,పనీర్ - కప్పు (ముక్కలుగా కట్ చేసి, నూనెలో వేయించి పెట్టుకోవాలి),,పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు,,ఉల్లిపాయ తరుగు - కప్పు,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,,పసుపు - అర టీ స్పూన్,,కారం - రెండున్నర టీ స్పూన్లు,,ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్,,సాజీర - అర టీ స్పూన్,,గరం మసాలా - అర టీ స్పూన్,,ధనియాల పొడి - టీ స్పూన్,,కొబ్బరిపొడి - ఒకటిన్నర టీ స్పూన్,,కొత్తిమీర - టీ స్పూన్, Instructions: Step 1 మటన్ విడిగా ఉడికించి పక్కన పెట్టాలి. మరిగించిన నీళ్లలో పాలకూర వేసి, తర్వాత నీరు వంపేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 2 బాణలిలో నూనె వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. Step 3 తర్వాత పాలక్ పేస్ట్ వేసి నూనె తేలేవరకు ఉడికించాలి. Step 4 పనీర్‌ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉడికిన మటన్ వేసి మూత పెట్టాలి.   Step 5 ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలిపి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లి దించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day