strawberry blossom By , 2017-12-06 strawberry blossom Here is the process for strawberry blossom making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: వెనీలా ఐస్ క్రీం - ఒకటిన్నర స్పూనులు,స్త్రాబెర్రీలు - 5,పాలు - 80 మి.లీ (కాచి చల్లార్చాలి), Instructions: Step 1 స్త్రాబెర్రీలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి గుజ్జులా అయ్యేలా తిప్పాలి. Step 2 గాజు గ్లాసులో ముందుగా స్ట్రాబెర్రీ గుజ్జు వేయాలి. తరువాత వెనీలా ఐస్ క్రీం వేయాలి. Step 3 చివరగా చల్లటి పాలు పోసి సర్వ్ చేయాలి.            
Yummy Food Recipes
Add