pista milk shake By , 2017-12-06 pista milk shake Here is the process for pista milk shake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చిక్కటి మీగడ పాలు - ఒక లీటరు,పంచదార పొడి - 8 టీ స్పూన్లు,పిస్తా పేస్టు - 50 గ్రా,పిస్తా కోవా - ఒక టేబుల్ స్పూను,ఐస్ క్యూబ్స్ - 6.,యాలకుల పొడి - పావు టీస్పూను,ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 ముందుగా పాలను కాచి చల్లార్చాలి.  Step 2 మిక్సీ జ్యూస్ జార్‌లో పాలు, పంచదార, పిస్తాపేస్టును, పిస్తా కోవా యాలుకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి.  Step 3 కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది.  Step 4 తరువాత దీన్ని గాజు గ్లాసుల్లో పోస్తే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది.          
Yummy Food Recipes
Add