fhinni recipe By , 2017-06-24 fhinni recipe Here is the process for fhinni making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా - పావుకేజి,,సేమియా - 25 గ్రా.,,నెయ్యి - 100గ్రా.,,పంచదార - 200గ్రా.,,బెల్లం - 5 గ్రా.,,యాలకుల పొడి - 2 గ్రా.,,బాదం - 5 గ్రా.,,పిస్తా - 5 గ్రా.,,సిల్వర్‌ లీఫ్‌ కొద్దిగా., Instructions: Step 1 కడాయిలో 50 గ్రా. నెయ్యివేసి అందులో సేమియా, మైదా జతచేస్తూ సన్నని మంటపై దోరగా వేగించి పక్కన ఉంచాలి. Step 2 పంచదారని మెత్తగా పొడి చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. Step 3 మరో కడాయిలో మిగతా నెయ్యిలో బాదం, పిస్తాలను వేగించి బెల్లం, యాలకుల పొడి, మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.  Step 4 పిడికిట్లో పట్టేంత మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన ఆకారాల్లో చేసుకొని పైన సిల్వర్‌ లీఫ్‌ను అంటించుకోవాలి.  
Yummy Food Recipes
Add