mushroom omelet By , 2018-01-05 mushroom omelet Here is the process for mushroom omelet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూంలు - మీడియం సైజువి మూడు,,కోడి గుడ్లు - మూడు,,ఉల్లితరుగు - రెండు టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూను,,కొత్తి మీర తురుము - అర టీస్పూను,,మిరియాల పొడి - ఒక టీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 పుట్టగొడుగులను సన్నగా తురుము కోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి... కాస్త నూనె వేసి పుట్టగొడుగుల తురుమును వేయించి దించేయాలి.  Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో కోడి గుడ్లను పగుల గొట్టి, అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు, వేయించిన పుట్టగొడుగుల ముక్కులు వేసి బాగా గిలక్కొట్టాలి.  Step 3 అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.  Step 4 ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి... కాస్త నూనె రాసి ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపులా కాల్చాక స్టవ్ కట్టేయాలి.          
Yummy Food Recipes
Add