payasam recipe By , 2017-07-19 payasam recipe Here is the process for payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వేరుశెనగపప్పు వందగ్రాములు,,పాలు అరలీటరు,,కి స్‌మిస్ 25గ్రాములు, తెల్లగోధుమలు వందగ్రాములు,,నెయ్యి రెండుస్పూన్లు,,పెసలు యాభైగ్రాములు,,పంచదార రెండువందల గ్రాములు,,జీడిపప్పు పలుకులు తగినన్ని., Instructions: Step 1 ముందుగా వేరుశెనగపప్పును మిక్సీలో వేసి తగినన్ని నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకుని వడగట్టి పాలు తయారుచేసుకోవాలి. Step 2 ఇలా ఒక కప్పు పాలు తీయాలి. గోధుమలు, పెసలు కుక్కర్‌లో ఉడి కించి చల్లారనివ్వాలి.  Step 3 జీడిపప్పును కొద్దిగా నెయ్యి వేసి వేగించాలి.  Step 4 మిగతా నెయ్యిలో ఉడికించిన గోధుమలు, పెసలు వేసి కొద్దిగా వేగించి అందులో వేరుశెనగపాలు, మామూలు పాలు, చక్కెర వేసి బాగా మరిగించాలి.  Step 5 చివరగా వేగించిన జీడిపప్పు, యాలకులపొడి, కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపిదించుకోవాలి.  
Yummy Food Recipes
Add