chicken balls recipe By , 2017-09-16 chicken balls recipe Here is the process for chicken balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌-200 గ్రా,అల్లం ముక్కలు-1 స్పూన్‌,ఉల్లిపాయ ముక్కలు- 2 టేబుల్‌ స్పూన్లు,మెంతు ఆకు తరిగినది- 1 టేబుల్‌ స్పూన్‌,పచ్చి మిరపకాయల తురుము- 1 టీ స్పూన్‌,దంచిన లవంగాలు-2,కారం -అర స్పూన్లు,మసాలా-అర స్పూన్‌,ఉప్పు-తగినంత, Instructions: Step 1 ముందుగా చికెన్‌ ముక్కలు మిక్సీలో వేసి బాగా మెత్తగా కైమాలా చేసుకోవాలి.  Step 2 తరువాత సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, ఉల్లి, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని కైమాకు దట్టించి బాగా కలపాలి.  Step 3 ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు గా చేసి ఆవిరిపై ఉడికించాలి.  Step 4 ఉడికిన తరువాత ఆ బాల్స్‌ పైన సూప్‌ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add