Corn kofta curry By , 2017-11-02 Corn kofta curry Here is the process for Corn kofta curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మొక్కజొన్న గింజలు : రెండు కప్పులు,టమాటో గుజ్జు : రెండు కప్పులు,అల్లం వెల్లుల్లి : టీ స్పూను,పెరుగు : కప్పు,కొత్తి మీర : ఒక కప్పు,గరం మసాలా : అర స్పూన్,ఉల్లిపాయలు : రెండు,పచ్చి మిర్చి : నాలుగు,ఉప్పు : తగినంత,కారం : సరిపడగా,ధనియాలు : టీ స్పూను,పన్నీర్ : యాభై గ్రాములు,నూనె : తగినంత,ఉల్లిపాయలు : రెండు కప్పులు, Instructions: Step 1 ముందుగా  మొక్కజొన్న గింజలను మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. Step 2 అందులో సరిపడా  ఉప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు ముక్కలు, కొత్తిమీర, పన్నిర్ తురుము వేసి  కలిపి ఈ పిండి తో కోఫ్తా లు చేసుకోవాలి. Step 3 తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి  కాగాక ఈ కోఫ్తాల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి  ఉల్లిపాయ ముక్కలు వేసి  వేయించి  అల్లం వెల్లుల్లి పేస్ట్ , కారం, ధనియాలపొడి , వేసి కలపాలి.   Step 5 తరువాత టమాటో పేస్ట్  వేసి కలిపి నూనె పైకి వచ్చాక అందులో పెరుగు కలిపి కొద్దిసేపు  ఉడికించి కొత్తిమీర , గరం మసాలా వేసి అందులో కోఫ్తా లను వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.                  
Yummy Food Recipes
Add