Greenpeas soup By , 2018-01-04 Greenpeas soup Here is the process for Greenpeas soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి బఠానీలు - రెండు కప్పులు,,వెన్న - ఒక టీస్పూను,,పుదీనా ఆకుల తురుము - ఒక టీస్పూను,,ఉల్లిపాయ తరుగు - పావుకప్పు,,పాలు - అరకప్పు,,బ్లాక్ పెప్పర్ - అర టీస్పూను,,ఉప్పు - రుచికి సరిపడా,,నీళ్లు - రెండు కప్పులు, Instructions: Step 1 పచ్చి బఠానీలు కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కాస్త వెన్న వేయాలి.  Step 2 అందులో ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అందులో పచ్చి బఠానీలు వేసి... నీళ్లు పోయాలి. బఠానీలను ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. * బఠానీలు ఉడికిపోయాక... చల్లార్చి, మెత్తటి పేస్టులా చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టి అందులో నీళ్లు, పాలు పోసి మరిగించాలి.  Step 4 అవి కాస్త వేడెక్కాక బఠానీ పేస్టుని వేసి కలిపేయాలి. అందులో పుదీనా ఆకులు వేసి మరిగించాలి.    Step 5 బ్లాక్ పెప్పర్ చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని మంచి వాసన వచ్చే వరకు చిన్న మంటమీద ఉడికించాలి.    Step 6 ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఒక బౌల్ లోకి సూప్‌ను తీసుకుని లాగించడమే. టేస్టు కూడా భలేగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add