potlakaya perugu pachadi (snack guard) By , 2014-08-06 potlakaya perugu pachadi (snack guard) potlakaya perugu pachadi (snack guard) - itsa rice best combinaiton potlakaya perugu pachadi easy preparation... Prep Time: 15min Cook time: 20min Ingredients: 2 పొట్లకాయలు, 1 కప్పు పెరుగు, 2 పచ్చిమిర్చి, అరటీస్పూన్ మిరియాలపొడి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ నూనె, అరటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర, పావుటీస్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి, కొద్దిగ కర్వేపాకు, చిటికెడు ఇంగువ, Instructions: Step 1 ముందుగా కుక్కర్ లో పొట్లకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కర్వేపాకు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. Step 3 పెరుగులో కాస్త నీళ్ళు పోసి చిక్కటి మజ్జిగాలా కలుపుకోవాలి. మజ్జిగ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న మిశ్రమం, ఉడికించుకున్న పొట్లకాయ, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add