tamato cucumber juice By , 2014-08-05 tamato cucumber juice tamato cucumber juice - itsa healthy recipe, best weight loss juice, tasty tamato cucumber juice easy preparaiton.... Prep Time: 10min Cook time: 10min Ingredients: 3 కప్పులు టమాటాలు (సన్నగా తరగాలి), 2 కప్పులు కీరదోస ముక్కలు, అర టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, Instructions: Step 1 జ్యూస్ జార్ లో టమాటాలు, కీరా ముక్కలు వేసి జ్యూస్ తీయాలి. Step 2 ఈ జ్యూస్ పొడవాటి గాజు గ్లాసులో పోసి అందులో ఉప్పు, మిరియాలపొడి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. (కావలసినవారు చెక్కర లేదా తేనే వేసుకోవచ్చును.)
Yummy Food Recipes
Add