mamidipandu pulusu (mango) By , 2014-08-06 mamidipandu pulusu (mango) mamidipandu pulusu (mango) - itsa very yummi recipe, rice best combination mamidipandu pulusu easy preparation. Prep Time: 10min Cook time: 25min Ingredients: 6 మామిడిపండ్లు, 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము, కొద్దిగ చింతపండు గజ్జు, 2 పచ్చిమిర్చి, కొద్దిగ కర్వేపాకు, 1 కట్ట కొత్తిమీర, అరటీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, అరటీస్పూన్ కారం, తగినంత నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 కుక్కర్ లో నూనె వేడిచేసి అందులో మామిడి ముక్కలు వేసి మగ్గించాలి. Step 2 మామిడి ముక్కలు మగ్గిన తరువాత బెల్లం, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, పసుపు, వేసి 2 నిమిషాలు మగ్గించి అందులో తగినన్ని నీళ్ళుపోసి కుక్కర్ మూత పెట్టాలి (3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి) Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి వేయించి ముందుగా ఉడికించుకున్న మామిడిపండు రసం వేసి తాలింపు పెట్టాలి. అంతే రుచికరమైన మామిడిపండు పులుసు రెడీ. Step 4
Yummy Food Recipes
Add