majjiga pulusu (butter milk soup) By , 2014-07-12 majjiga pulusu (butter milk soup) majjiga pulusu, summer special majjiga pulusu, testy majjiga pulusu, veriety majjiga pulusu, making of majjiga pulusu, majjiga pulusu in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 గ్లాసులు మజ్జిగ, 4 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ జీలకర్ర, 3 రెబ్బలు కర్వేపాకు, 1 టీ స్పూన్ శనగపప్పు, Instructions: Step 1 స్టవ్ మీద పాట్ పెట్టి నూనె వేయాలి, నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి వేగించాలి. Step 2 పోపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా సిద్దం చేసుకున్న మజ్జిగలో ఉప్పు కలిపి పోపులో పోసి బాగా కలపాలి. రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ.
Yummy Food Recipes
Add