oats soup healthy recipe making ingredients By , 2014-12-09 oats soup healthy recipe making ingredients oats soup healthy recipe making ingredients : the oats soup which is healthy for everyone in the evening by taking as snacks. Prep Time: 15min Cook time: 10min Ingredients: 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్, 1 కప్ పాలు, 1/4 కప్ ఉల్లిపాయలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 2 వెల్లుల్లి రెబ్బలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), కొద్దిగా పెప్పర్, కొద్దిగా నూనె, కొద్దిగా కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, Instructions: Step 1 ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కాస్త నూనె వేసి, వేడి చేసుకోవాలి. వేడయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, వేసి.. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉడికించాలి. Step 2 మరొక గిన్నెలో కాస్త నీళ్లు పోసి, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి ఉడికించుకోవాలి. చిక్కగా ఉడికిన అనంతరం అందులో పాలు పోసి... మరో 5 నిముషాలవరకు వేడి చేయాలి. Step 3 అది అలా ఉడుకుతుండగానే అందులో ఇదివరకే రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లిల్లి ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. Step 4 ఫైనల్’గా కొత్తిమీర తరుగుతో ఓట్స్ సూప్’ను గార్నిష్ చేయాలి. అంతే! ఆ తర్వాత సర్వ్ చేసుకుని టేస్టీ సూప్’ను తీసుకోవచ్చు.
Yummy Food Recipes
Add