ragi adai By , 2017-11-27 ragi adai Here is the process for ragi adai making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: రాగి పిండి - 1 కప్పు,బెల్లం - 1/2 కప్పు,కొబ్బరిపొడి - 1/2 కప్పు,యాలకుల పొడి - 1/2 టీ స్పూన్సుల్తానాలు - గుప్పెడు,నెయ్యి - 4 నుండి 5 టీ స్పూన్, Instructions: Step 1 బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసి నీరు కలిపి పాకం వచ్చే వరకు వేడి చేయాలి. Step 2 తర్వాత ఆ పాకంలో రాగి పిండి వేసి బాగా కలపాలి. Step 3 కొంచెం సేపటి తర్వాత దానికి కొబ్బరి పొడి, యాలకుల పొడి, సుల్తానాలు వేసి కలపాలి.  Step 4 లడ్డూల్లా చుట్టుకొని గుండ్రని ఆకారంలో వత్తుకొని కొంచెం నూనె వేసి పెనంపై కాల్చుకోవాలి.              
Yummy Food Recipes
Add