ragi pakodi By , 2017-11-27 ragi pakodi Here is the process for ragi pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: రాగి పిండి - 2 కప్పులు,బియ్యం పిండి - 1 కప్పు,ఉల్లిపాయ - 1,పచ్చిమిరపకాయలు - 4,అల్లం - చిన్నముక్క,వేరుశనగ - 2 టీ స్పూన్,ఉప్పు - తగినంత,కరివేపాకు - రెండు రెమ్మలు,నూనె - డీప్ ఫ్రి చేసుకోవడానికి, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను తరిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రాగి పిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, కరివేపాకును బాగా కలుపుకోవాలి.  Step 3 2 టీ స్పూన్ ల నూనె వేడి చేసి ఈ పిండిలో వేసి స్పూన్ తో బాగా కలపాలి.  Step 4 తగినంత నీరు కలిపి వదులుగా పిండిని పకోడీలు వేసుకునే విధంగా కలుపుకోవాలి.    Step 5 తర్వాత నూనె ను బాగా కాగ బెట్టి అందులో ఈ పిండితో పకోడీలాగా వేసి బాగా ఫ్రై అయ్యాక దించుకోవాలి.          
Yummy Food Recipes
Add