ragi burelu By , 2017-11-27 ragi burelu Here is the process for ragi burelu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: రాగిపిండి - 1/2 కప్పు,డాల్డా - 1 టీ స్పూన్,నూనె - డీప్ ఫ్రై చేసుకోవడానికి,నువ్వులు - 1/2 కప్పు,కొబ్బరిపొడి - 1కప్పు,బెల్లం - 1 కప్పు, Instructions: Step 1 1/2 కప్పు నువ్వులు తీసుకుని వేయించుకోవాలి.  Step 2 1 కప్పు బెల్లంలో కొంచెం నీరు వేసి మరిగించాలి.  Step 3 బెల్లం పాకానికి ఒక కప్పు కొబ్బరిపొడి, 1 కప్పు డాల్డా వేసి ఉడకబెట్టాలి.  Step 4 ఇప్పుడు నువ్వులు, రాగిపిండిని ఒక మిశ్రమంలా కలుపుకోవాలి.    Step 5 ఈ మిశ్రమంలో పైన చేసినది కలిపి బూరెల్లా చేసుకొని నూనెలో వేయించుకోవాలి.          
Yummy Food Recipes
Add