jowar dosa By , 2017-11-27 jowar dosa Here is the process for jowar dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: జొన్నపిండి - 100 గ్రా.,మినపపప్పు - 50 గ్రా.,ఉప్పు -తగినంత,నూనె - తగినంత, Instructions: Step 1 మినపపప్పు నాలుగైదు గంటలు నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 రుబ్బిన పిండిలో గంట జారుగా జొన్నపిండి కలుపుకొని, పెనం కాలిన తర్వార దోసె వెయ్యాలి.  Step 3 తగినంత నూనె వేస్తూ దోసె ఒకవైపు దోరగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చాలి.  Step 4 ఈ దోసెలు పప్పు చట్నీతో తింటే కమ్మగా ఉంటాయి.              
Yummy Food Recipes
Add