salmon fish curry By , 2014-08-05 salmon fish curry salmon fish curry - its different style fish recipe, tasty salmon fish curry easy preparation. Prep Time: 15min Cook time: 30min Ingredients: 16 ముక్కలు సల్ మోన్ చేప ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 2 టీ స్పూన్లు అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, అరకప్పు టమాట పేస్ట్, అరకప్పు చింతపండు గుజ్జు, అరటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ కొత్తిమీర పౌడర్, 1 టీస్పూన్ గసాలపొడి, కొద్దిగ కర్వేపాకు, అరటీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర, తగినంత కారం, తగినంత ఉప్పు, Instructions: Step 1 డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కర్వేపాకు, ఉల్లిముక్కలు, వేసి దోరగా వేయించి చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలి. Step 2 ఇప్పడు ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు పోసి అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రం, టమాటా పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, గసాలపొడి, కొత్తిమీర పొడి, అన్నీ వేసి ఉడికించాలి. Step 3 ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో ముందుగా శుభ్రపరుచుకున్న చేప ముక్కలను వేసి సిమ్ లో ఉడికించి దించాలి.
Yummy Food Recipes
Add