moongdal spinach curry By , 2014-07-24 moongdal spinach curry moongdal spinach curry - itsa healthy and tasty recipe, best combination in rice & roti esay to prepare moongdal spinach curry....... Prep Time: 20min Cook time: 35min Ingredients: కొద్దిగ కారం, అరటీస్పూన్ గరంమసాల, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు ఇంగువ, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీస్పూన్ శనగపిండి, 2 టమాటాలు, 1 ఉల్లిపాయలు, 1 టీస్పూన్ అల్లం ముక్కలు, 1 టీస్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 పాలకూర, 1 కప్పు పెరుగు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు, పాలకూర ఉడికించుకోవాలి. Step 2 ఉడుకుతున్న పప్పులో ఉప్పు, ధనియాలపొడి, ఇంగువ వేసి 10 నిమిషాల ఉడికించుకోవాలి. Step 3 పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. Step 4 తర్వాత అందులో టమోటో ముక్కలు, గరం మసాలా, వెల్లుల్లి, అల్లం ముక్కులు మరియు రెడ్ చిల్లీ పెప్పర్స్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. Step 1 మొత్తం మిశ్రమం రెండు నిముషాలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెసరపప్పు-పాలకూర మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి 3 నిముషాలు సిమ్ లో పెట్టి ఉడికించాలి. అంతే పెసరపప్పు - పెసరపప్పు పాలకూర రెడీ ఇది రైస్ లేదా చపాతీ లోకి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add