panner vegetable dosa By , 2014-08-14  panner vegetable dosa panner vegetable dosa - itsa very healthy recipe tast and veriety panner vegetable dosa easy preparation... Prep Time: 15min Cook time: 25min Ingredients: 1 బౌల్ దోశపిండి, 100 గ్రా. పన్నీర్, అరకప్పు ఉల్లిముక్కలు, 2 టమాట, 1 క్యాప్సికమ్, 1 కప్పు క్యాబేజి తరుగు, 6 పచ్చిమిర్చి, 4 స్పూన్లు సోయాసాస్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు గరం మసాల, 1 కప్పు ఉల్లికాడలు, 1 కట్ట కొత్తిమీర, కొన్ని జీజ్ ముక్కలు ., 1 కప్పు వెన్న, 1 కప్పు నూనె ., తగినంత ఉప్పు, అరకప్పు టమాట సాస్, Instructions: Step 1 ముందుగా పదార్థాలన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 పెనం మీద నూనెవేడి చేసి దోశవేయాలి. దోశ కి వెన్నరాసి దానిమీద పైన చెప్పిన పదార్తాలన్నీ దోశమీద పరిచి వాటిమీద టామాటసాస్ చీజ్ ముక్కలు పెట్టి సిమ్ లో దోశను కాల్చి తీయాలి. అంతే రుచికరమైన పన్నీర్ వెజిటేబుల్ దోశ రెడీ.
Yummy Food Recipes
Add