sorakaya nuvvula kura (bottel guard) By , 2014-08-05 sorakaya nuvvula kura (bottel guard) sorakaya nuvvula kura (bottel guard) itsa yummi recipe, rice, roti best combination sorakaya nuvvula kura easy preparation.... Prep Time: 10min Cook time: 35min Ingredients: 1 సొరకాయ, 4 ఎండుమిర్చి, 3 రెబ్బలు వెల్లుల్లి, 1 ఉల్లిపాయ, పావుకప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 2 టీస్పూన్లు నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగ కర్వేపాకు, Instructions: Step 1 ముందుగా సొరకాయముక్కలను ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో కొద్దిగా నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఉల్లిపాయలు, పల్లీలు, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ విడిగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, కర్వేపాకు, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం, కారం, ఉప్పు, వేసి ఫ్రై చేయాలి. Step 5 ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలను వేసి 10 నిమిషాలు ఫ్రై చేసి దించాలి. అంతే రుచికరమైన సొరకాయ నువ్వుల కూర రెడీ
Yummy Food Recipes
Add