chicken soup By , 2014-07-26 chicken soup chicken soup - its a best soup for winter-rainee seasons, healthy and easy preparation recipe chicken soup....... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 టీస్పూన్లు ఉల్లికాడ ముక్కలు, చిటికెడు అజినమోటో, 1 టీస్పూన్ పంచదార, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, చిటికెడు మిరియాలపొడి, 1 టీస్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1టీస్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్, పావుకప్పు బీన్స్ ముక్కలు, పావుకప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పాలకూర తరుగు, పావుకిలో చికెన్, Instructions: Step 1 ముందుగా చికెన్ ఉడికించుకుని పెట్టుకోవాలి. . Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. Step 3 తరువాత అందులో ఉడికించుకున్న చికెన్, పాలకూర, ఉప్పు, ఉల్లికాడలు, మిరియాలపొడి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. Step 4 నీళ్ళు మరుగుతుండగా కార్న్ ఫ్లోర్ నీళ్ళలో కలిపి ఉడుకుతున్న చికెన్ లో వేసి అజినామోటో వేసి మరికాసేపు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. Step 1 కూరముక్కలు చికెన్ బాగా ఉడికిన తరువాత దించి సర్వ్ చేయాలి అంతే రుచికరమైన చికెన్ సూప్ రెడీ.
Yummy Food Recipes
Add