prawns pakodi By , 2014-07-29 prawns pakodi prawns pakodi - pakoda very popular dish we can make pakoda with prawns also easy preparation prawns pakodi.... Prep Time: 20min Cook time: 35min Ingredients: 1 నిమ్మకాయ, 1 ఉల్లిపాయ, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లిపేస్ట్, 1 గుడ్డు, అరకప్పు కార్న్ ఫ్లోర్, అరకప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయాసాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లిసాస్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు, అరకేజి ఫ్రాన్స్, Instructions: Step 1 ముందుగా ఫ్రాన్స్ ని శుభ్రంగా కడిగి, నిలువుగా కట్ చేసుకోవాలి. Step 2 ఒక గిన్నె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ , చిల్లి సాస్ , సోయా సాస్ , వెనిగర్ , ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఒక గుడ్డు లోని తెల్ల సోన ను కూడా వేసి కలపాలి . Step 3 అందులో ఫ్రాన్స్ వేసి కలిపి ఒక్కొక్కటి పిండిలో నుండి కాగుతున్ననూనె లో వేసి పకోడిలా మాదిరి వేయించాలి . Step 4 ఇంకొక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి ,లావుగా కోసిపెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగాక ఫ్రాన్స్ వేసి కలిపి నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day