panner kheer By , 2014-07-16 panner kheer panner kheer, making of panner kheer , testy panner kheer , veriety panner kheer , healthy panner kheer, panner kheer in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: అర కప్పు నెయ్యి, 10 బాదం, 100 గ్రాములు పన్నీర్, అర స్పూన్ యాలకుల పొడి, అర లీటరు పాలు, 10 కిస్మిస్, 10 జీడిపప్పు, 1 కప్పు పంచదార, Instructions: Step 1 పాలలో పన్నీర్ తరుము వేసి ఉడికించాలి. Step 2 ఇప్పుడు పంచదార వేసి మరికాసేపు ఉడికించాలి. Step 3 పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి నెయ్యి వేడి అయిన తరువాత, జీడిపప్పు, కిస్మిస్, వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 4 తరువాత పన్నీరు మిశ్రం దగ్గర పడ్డాక అందులో వేయించిన జీడిపప్పును సన్నగా కట్ చేసి వేసి దించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఫ్రీజ్ లో పెట్టాలి. ఈ పన్నీర్ ఖీర్ ను చల్ల చల్లగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add