kaju capcicum By , 2014-08-05 kaju capcicum kaju capcicum - itsa healthy recipe, rice, roti best combination kaju capcicum easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు జీడిపప్పు, 2 క్యాప్సికమ్, 1 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాట, అరటీస్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత కారం, 3 టీ స్పూన్లు నూనె, అర టీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర, అరటీస్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, Instructions: Step 1 ముందుగా కుక్కర్ లో జీడిపప్పు ఉడికించాలి. (1 విజిల్ వస్తే సరిపోతుంది) Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,, మినప్పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి దోరగా వేయించాలి. Step 3 ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. Step 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత అందులో టమాటాలు వేసి మగ్గించాలి. . Step 5 టమాట మగ్గిన తరువాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, కారం, ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 6 ఇందులో 1 కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. క్యాప్సికమ్ పూర్తిగా ఉడికిన తరువాత కూర దించాలి. అంతే రుచికరమైన జీడిపప్పు క్యాప్సికమ్ రెడీ.
Yummy Food Recipes
Add