panner paramannam By , 2014-08-08 panner paramannam panner paramannam - ita sweet rice, traditional recipe, occational tasty recipe panner paramannam easy preparation... Prep Time: 20min Cook time: 35min Ingredients: 1 కప్పు బాస్మతిరైస్, 4 కప్పులు పాలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు పన్నీర్, 1 స్పూన్ యాలకులు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 5 జీడిపప్పు, 5 ఎండుద్రాక్ష, కొద్దిగ పిస్త, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి 15 నిమిషాలు నానపెట్టాలి. Step 2 ఇప్పుడు పాలు మరిగించాలి. పాలు మరుగుతుండడా నానపెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. Step 3 పాలల్లో అన్నం ఉడికిన తరువాత అందులో బెల్లం, యాలకులపొడి, వేసి బాగా కలపాలి. Step 4 ఇప్పుడు చిన్నముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. Step 5 పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వేయించి, పరమాన్నంలో వేసి కలిపి దించాలి. అంతే రుచికరమైన పన్నీర్ పరమాన్నం రెడీ .
Yummy Food Recipes
Add