karbuj juice By , 2017-10-18 karbuj juice Here is the process for karbuj juice making .Just follow this simple tips Prep Time: 35min Cook time: Ingredients: కర్బూజ ముక్కలు - 2 కప్పులు,పాలు - 2 కప్పులు,బెల్లం - 4 స్పూన్లు,యాలకుల పొడి - చిటికెడు,జాజికాయ పొడి - చిటికెడు, Instructions: Step 1 చెక్కు, గింజలు తీసిన కర్బూజ ముక్కలు, పాలు, బెల్లం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని గిన్నెలో వడగట్టాలి. దానికి యాలకుల పొడి, జాజికాయ పొడి కలపాలి.  Step 3 కొద్ది సేపు ఫ్రిజ్‌లో పెట్టి తాగితే చాలా బాగుంటుంది. పోషకాలు సమృద్ధిగా ఉన్న కర్బూజ జ్యూస్‌ తాగడానికి అందరూ ఇష్టపడతారు.        
Yummy Food Recipes
Add