corn bonda By , 2014-07-17 corn bonda want to know how to prepare healthy and tasty snack corn bonda read more............ Prep Time: 15min Cook time: 40min Ingredients: 1 కట్ట కొత్తిమీర, తగినంత నూనె, తగినంత ఉప్పు, కారం కారం, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయలు, పావుకప్పు బియ్యంపిండి, 1 కప్పు శనగపిండి, 2 బంగాళదుంపలు, అరకప్పు మొక్కజొన్న గింజలు (కార్న్), Instructions: Step 1 బంగాళదుంపలు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి వేడిచేయాలి నూనె వేడి అయిన తరువాత మొక్కజొన్నగింజలు కొద్దిగ వేగనివ్వాలి. ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. Step 3 వేయించుకున్న మిశ్రమం చల్లారిన తరువాత ఒక గిన్నెలో వేయించుకున్న పదార్థాలన్నీ బంగళదుంపకూడా వేసి కలిపి ఉండలాగా చుట్టి పెట్టుకోవాలి . Step 4 ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, నీళ్ళు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకుని ముందుగా సిద్దం చేసుకున్న ఉండలను పిండి మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి.
Yummy Food Recipes
Add