cheese omlet By , 2014-08-05 cheese omlet cheese omlet - itsa healthy breakfast recipe, cheese omlet fast and easy preparation... Prep Time: 10min Cook time: 15min Ingredients: 4 గుడ్లు, 1 ఉల్లిపాయ చిన్నది, 2 పచ్చిమిర్చి, కొద్దిగా బట్టర్ సన్నగా తరిగినది, 3 టేబుల్ స్పూన్ పాలు, తగినంత మిరియాలపొడి, తగినంత ఉప్పు, కొద్దిగ ఉల్లికాడలు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ లో గుడ్డు వేసి బాగా బీట్ చేయాలి. Step 2 ఇప్పుడు ఇందులో పాలు వేసి బాగా బీట్ చేయాలి. Step 3 పాన్ మీద వెన్నవేసి అది కరిగిన తరువాత గుడ్డు మిశ్రమం పోయాలి. Step 4 ఇందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, పెప్పర్, ఉప్పు ఉల్లికాడలు వేసి సిమ్ లో కాలనివ్వాలి Step 5 చివరగా ఆమ్ లెట్ మీద తరిగిన బట్టర్ వేసి దించాలి. రుచికరమైన చీజ్ ఆమ్ లెట్ రెడీ.
Yummy Food Recipes
Add