cheese ice cream recipe By , 2017-10-17 cheese ice cream recipe Here is the process for cheese ice cream making .Just follow this simple tips Prep Time: 6hour 10min Cook time: 25min Ingredients: పాలు - 2 కప్పులు,పంచదార - 1 కప్పు,జొన్న పిండి - 1 స్పూన్‌,జున్ను - ముప్పావు కప్పు,బాదం పప్పు - పావు కప్పు,పిస్తా - పావు కప్పు, Instructions: Step 1 పాలు బాగా చిక్కగా అయ్యేంతవరకు కాగబెట్టాలి. జొన్నపిండిని పావుకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి.  Step 2 పంచదారలో నీళ్లు కలిపి తీగపాకం పట్టుకోవాలి. పాకంలో తరిగిన జున్నును కలపాలి.  Step 3 అందులోనే పాలు పోసి కొంచెం సేపు గరిటతో కటియబెడుతూ వుండాలి.  Step 4 బాగా చిక్కగా అయిన తర్వాత దించి పిస్తా, బాదంపప్పు వేసి చల్లార్చాలి.    Step 5 తర్వాత ట్రేలో పోసి ఫ్రీజర్‌లో 6 గంటలపాటు వుంచి సర్వ్‌ చేయాలి.                  
Yummy Food Recipes
Add