mango ice cream recipe By , 2017-10-17 mango ice cream recipe Here is the process for mango ice cream making .Just follow this simple tips Prep Time: 10hour 35min Cook time: 20min Ingredients: హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్,క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.,పంచదార - 150 గ్రా.,మ్యాంగో పల్ప్ - 250 గ్రా.,స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా., Instructions: Step 1 మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.  Step 2 మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.  Step 3 తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.  Step 4 ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.    Step 5 ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది.    Step 6 పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి.    Step 7 ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day