lady finger curma By , 2014-07-07 lady finger curma lady finger curma, veriety lady finger curma, making of lady finger curma, testy lady finger curma, roti special lady finger curma, lady finger curma in telugu Prep Time: 20min Cook time: 35min Ingredients: 1కేజీ బెండకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగనంత ఉప్పు, పావు టీ స్పూన్ గరంమసాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరిపొడి, 1 టీ స్పూన్ గసగసాలు, పావు కప్పు పెరుగు, 2 రెమ్మలు కొత్తిమీర, 1 కర్వేపాకు, 3 టేబుల్ స్పూన్ నూనె, Instructions: Step 1 ముందుగా బెండకాయలను శుబ్రంగా కడిగి నీరు లేకుండా గుడ్డతో తుడిచి అంగుళం సైజు కట్ చేసుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఉల్లి ముక్కలను వేసి వేయించాలి. ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కర్వేపాకు, పసుపు వేసి కొద్దిసేపు వేయించి బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి (మూత పెట్టకూడదు) Step 3 బండకాయలు వేగిన తరువాత ఉప్పు, కారం, టమాటాలు వేసి 2 నిమిషాలపాటు వేగినివ్వాలి. Step 4 ఇప్పుడు గసగసాలు, కబ్బరిపొడి, పెరుగు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి . Step 5 బెండకాయ, టమాటాలు మెత్త పడ్డాక గసగసాల పేస్ట్, కొత్తిమీర 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన బెండకాయ కుర్మా రెడీ. ఇది చపాతీలోకి బాగుంటుంది.
Yummy Food Recipes
Add