carrot orange juice By , 2014-07-05 carrot orange juice carrot orange juice, making of carrot orange juice, healthy carrot orange juice, testy carrot orange juice, carrot orange juice in telugu Prep Time: 10min Cook time: 5min Ingredients: 2 క్యారెట్లు, 2 కమలా పండు (ఆరంజ్), 2 టమాటాలు, 1 నిమ్మకాయ, అర కప్పు పంచదార, 2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, Instructions: Step 1 క్యారెట్, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కమలా పండు తొక్కతీయాలి (లోపలి పొరను కూడా తీయాలి) . Step 2 ఇప్పుడు ముక్కలు చేసిన క్యారెట్, టమాట, తొనలు తీసిన కమలా పండు, పంచదార వేసి మిక్సీలో జ్యూస్ చేయాలి. ఇది సర్వ్ చేసేటప్పుడు నిమ్మరసం, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day